ఓం దేవేందిరాణి నమస్తుభ్యం దేవేందిర ప్రియ భామిని
వివాహభాగ్యం సౌభాగ్యం పుత్రలాభం సదాహిమే
పతిం దేహి సుతందేహి సౌభాగ్యం దేహిమే శుభే
సౌమాంగల్యం శుభం ఙ్ఞానం దేహిమే గర్భరక్షకే
కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నందగొపసీదం దేవం పతిమ్మేగురుతే నమ:
ఓం గర్భరక్షంబికాయైచ విద్మహే మంగళ దేవతాయైచ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్ !!