Tuesday, 1 January 2013

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం


ఓం కార్తవీర్యార్జునో నమ:
రాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ
గతం నష్టం లభ్యతే 
కార్త వీర్య:, ఖల ద్వేషి, క్రుత వీర్యో సుతో, బలి,
సహస్ర బాహు, శత్రుఘ్నో, రక్తవాస ధనుర్ధర:
రక్త గంధో, రక్త మాల్యో, రాజా, స్మర్తురభీష్టద
ద్వదసైతాని నామాని కార్త వీర్యస్య : ఫఠేత్,
సంపద స్తత్ర జాయంతే జానాతత్ర వశంగత
ఆనయాతయసు దూరస్తం క్షేమ లాభ యుతం ప్రియం
సహస్ర బాహుం, మహితం, సశరం సచాపం,
రక్తాంబరం వివిధ రక్త కిరీట భూషం,
చోరాది దుష్ట భయ నాశనం , ఇష్ట దాన్ తం,
ధ్యాయే మహా బల విజ్రుంభిత కార్త వీర్యం
యస్య స్మరణ మాత్రేణ సర్వ దు: క్షయో భవేత్,
యాని నామాని మహా వీరస్చార్జున క్రుతవీర్యవాన్
హే హయాధి పతే, స్తొత్రం సహస్రావ్రుథి కారితం ,
వాంచితార్థ ప్రదం న్రూణాం స్వరాజ్యం సుక్రుతం యది