శ్రీ లలితాష్టకం
శరణాగత పరిపాలిని కరుణాయితధిషణే
కరుణారస పరిపూరిత నయనాంబుజ చలనే
అరుణాంబుజ సద్వశీకృత మణినూపురచరణే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం II
కమలాయత తటివాసిని కమలావతి సహజే
కమలా శతపరిభావిత నయనాంబుజ చలనే
కమలాసన ముబాశాసన భవశాసన వినుతే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం
II
భవకానన గతమానుష పదవీకృత చరణే
భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే
అవనీధర వరకార్ముక మదవల్లవ లతికే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం
II
మదిరాలస గతమానుష మదవారణ గమనే
విలసత్సూబానవశాబక విలసత్కర కమలే
రదనచ్చవి వరనిర్జిత నవమౌక్తిక నికరే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం
II
బలసూదన మణిరంజిత పదపంకజ కమలే
అంబుజ వరవాహన బహుఖేదిత సుఖదే
అళిసంకుల నిభకుంతల విలసశ్చశి శకలే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం
II
అధరీకురురిపుసంహృతి మతికోకిల వచనే
మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే
అధునాసుర వనితాశత పరిభావిత చరణే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం
II
శకలీకృత దురితేఖిల జగతామపి శివదే
శివమానస పరిమోహన మణినూపుర నినదే
సకలాగమ శిరసాపిచ బహుతోషిత మహిమే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం
II
శమనాంతక హృదయాంబుజ తరుణారుణ కిరణే
శమయాఖిల దురితానపి బహుమానయ పూర్ణే
అమలీకురు ధిషణామపి బహుసంశయ దళనే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం II