Thursday, 24 May 2012


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం


వటవిటసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదు:ఖచ్చేద దక్షం నమామి!!

మౌనవ్యాఖ్యాప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం
వర్షిష్టాంతే వసద్రుషి గణైరావ్రుతం బ్రహ్మ నిష్టై:
ఆచ్ర్యెంద్రం కరకలిత చిన్ముద్ర మానంద మూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీఢే!!

విశ్వం దర్పణ ద్రుశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నత్మని మాయయాబహిరివోద్భూతం యధానిద్రయా
యస్సక్షాత్కురుతే ప్రలోభసమయేస్వాత్మానమేవార్పణం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!! 
 
 బీజస్యాంతరివంకరో జగదిదం ప్రాఙ్నర్వికల్పంపున:
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం
మాయావీవ విజ్రుంభయత్యపిమహాయోగీవ యస్స్వేచ్చయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్ధగంభాసతే
సాక్షాత్ తత్వమసీతి వేదవచసాయోబొధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్నపునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!      

నానాచ్ఛిద్ర ఘటోధర స్థిత మహాదీపప్రభాభాస్వరం 
జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వార బహి:స్పందతే
జానమీతి తమేవ భాంతమనుభా త్యేతత్ సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

దేహం ప్రాణమపేంద్రియాణ్యపిచలాం బుధ్ఢించ శూన్యం వివ
స్త్రీబాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదిన
మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ oహారిణే   
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్ర కరణోపసoహరణతో యోభూత్ సుషుప్త:పుమాన్
ప్రాగస్వాప్సమితిప్రబోధసమయే :ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!


బాలాదిష్వపి జాగ్రదాదిషు తధా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటేకరోతి భజతాం యోముద్రయాభద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

విశ్వం పశ్యతి కార్యకారణతయాస్వస్యామి సంబంధత:
శిష్యాచార్యతయాతదైవపితృపుత్రాద్యాత్మనాభేదత
స్వప్నేజాగ్రతివాయఏష పురుషో మాయాపరిభ్రామిత:
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

భూరం భాస్య నలోనిలోంబర మహార్నాధో హిమాంశుం పుమా
నిత్యాభాతి చరాచరాత్మకపదం యస్తైవ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

సర్వాత్మత్త్వమితి స్ఫుతీకృతమిదం యస్మాదముష్మింస్తలే 
తేనాన్యస్రవణా దర్ధమననాధ్ఢ్వానాచ్ఛసంకీత్రనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వంస్వత:
సిద్ధ్వేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతాత్!!   

Sunday, 6 May 2012

కాలభైరవ అష్టకం



దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం
వ్యాళయఙ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే !!       1

భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూలమక్షరం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే !!         2

శూలటంకపాశదండ పాణిమాధికారణం
శ్యామకాయమాధిదేవ మక్షరం నిరామయం
భీమవిక్రమంప్రభుం విచిత్రతాండవప్రియం 
కాశికాపురాధినాధ కాలభైరవం భజే !!         3

భక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలంస్థితం సమస్తలోకనిగ్రహం
నిక్వణన్ మనోఙ్ఞ హేమకింకిణి లసత్కటిం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే !!         4

ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం 
కర్మపాశమోచకం సుశర్మ దాయకంవిభుం
స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే !!         5

 రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే !!         6

అట్టహాసభిన్నపద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రనాశనం
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాధ కాలభైరవంభజే!!         7

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాశిలోక పుణ్య పాపశోధకం విభుం
నీతిమార్గకొవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాధ కాలభైరవంభజే!!          8

కాలభైరవాష్టకం పఠంతియేమనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్ర పుణ్యవర్ధనం
శోకమోహదైన్యలోభ కోప తాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ద్రువం!!   9

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యవర్య
శ్రిమత్శంకరాచార్యవర్య విరచిత కాలభైరవాష్టకం.  

Monday, 16 April 2012

గర్భ రక్షాంబిక స్తోత్రం




ఓం దేవేందిరాణి నమస్తుభ్యం దేవేందిర ప్రియ భామిని
వివాహభాగ్యం సౌభాగ్యం పుత్రలాభం సదాహిమే

పతిం దేహి సుతందేహి సౌభాగ్యం దేహిమే శుభే
సౌమాంగల్యం శుభం ఙ్ఞానం దేహిమే గర్భరక్షకే

కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నందగొపసీదం దేవం పతిమ్మేగురుతే నమ:
ఓం గర్భరక్షంబికాయైచ విద్మహే మంగళ దేవతాయైచ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్ !!  

Saturday, 14 January 2012

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం


సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ
మహాదంతవక్త్రాపి పంచాశ్యమాన్య
విధీంద్రాదిమ్రుగ్య గణేశాభిధామే
విధాతాంశ్రియం కాపి కల్యాణ మూర్తే  1

నజానామి శబ్దం నజానామిచార్ధం
నజానామిపద్యం నజానామిగద్యం
చిదేకాషడాస్యా హృది ద్యోతతేమే
ముఖాన్ని సరస్తే గిరిస్చాపి చిత్రం    2

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహాచ్చిత్తగేహం
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లొకపాలం         3
యధాసన్నిధానం గతా మానవామే
భవాంబోధి పారం గతాస్తే తదైవా
ఇతి వ్యంజయసింధుతీరే ఆస్తే
తమీడే పవిత్రం తథా శక్తిపుత్రం
యథాబ్దే స్తరంగా లయం యంతి తుంగా
స్తదైవాపద: సన్నిధౌ సేవతామ్మే 
ఇతిర్వోర్మిపంక్తీ నృణాం దర్శయంతా
సదా భావయే హృత్సరొజే గుహంతాం
గిరౌ మన్నివాసే నరా యేధిరూఢా
స్తధా పర్వతే రాజతే తెధిరూఢా
ఇతీవబ్రువ గంధ శైలాధిరూఢా
దేవొ ముదేమే తథా షణ్ముఖోస్తు 
మహాంబోధి తీరే మహాపాపచొరే
మునీంద్రానుకూలె సుగంధాఖ్యశైలే
గుహాయాం వసంతం స్వభాసా లసంతం
జనార్తిహరంతం శ్రయోమే  గుహంతం
లసత్స్వర్ణగేహే నృణాం కామ దొహే

సుమస్తోమసంఛన్న మాణిక్య మంచె
సముద్యసహస్రార్కతుల్యప్రకాశం
సదా భావయే కార్తికేయం సురేశం
రణధ్వన్సకే మంజులేత్యంతశోణే
మనోహారిలావణ్యపీయూషపూర్ణే 
మన: షడ్పదొమే భవక్లేశతప్త: 
సదా మోదతాం స్కంద తే పాదపద్మే
సువర్ణాంబదివ్యాంబరైభాసమానాం 
కణత్కింకిణీ మేఖలా శోభమానం
లసద్వేమపట్టేణ విద్యోతమానాం
కటింభావయేస్కంద తే దీప్యమానాం
పులిందేశకన్యాఘనాభోగతుంగా
స్తనాలింగనాసక్తకాశ్మీరరాగం
నమస్యామహం తారకారేతవోర్:
స్వభక్తావనే సర్వదా సానురాగం
విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాం
నిరస్తేభశుంఢాంద్విషత్కాలదండాన్ 
హతేంద్రారిషండాన్  జగత్రాణశౌండాన్
సదాతే ప్రచండాన్ శ్రయోబాహుదండాన్