Sunday, 14 August 2011

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము





<






సరస్వతీ త్వియం దృష్ట్యా వీణాపుస్తక ధారిణి I
హంసవాహ సమాయుక్తా! విద్యాదానకరీ మమ II

ప్రధమం భారతీనామాం ద్వితీయం చ సరస్వతీ I
తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహిని II

పంచమం జగతీఖ్యాతం షష్టం వాగీశ్వరీ తధా I
కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణీ II

నవమం బుధ్ధిధాత్రీ చ దశమం వరదాయినీ I
ఏకాదశం క్షుద్ర ఘంటా ద్వాదశం భువనేశ్వరీ II

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం య: పఠేన్నర: I
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ I
సామేవసతు జిహ్వగ్రే బ్రహ్మరూపా సరస్వతీ II

No comments:

Post a Comment