Monday, 5 September 2011
Sri Durga Aapadurdhaara Stotram
నమస్తే శరణ్యే శివే సానుకంపే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే 1
నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే
నమస్తే మహయోగి విజ్ఞాన రూపే
నమస్తే నమస్తే సదానందరూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే 2
అనాధస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జంతో
త్వమేకంగతిర్దేవి నిస్తారకర్త్రి
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే 3
అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
జలే సంకటే రాజాగ్రహే ప్రవాలే
త్వమేకా గతిర్దేవి నిస్తారహేతు:
నమస్తే జగత్తరిని త్రాహి దుర్గే 4
అపారే మహదుస్తరేత్యంతఘోరే
విపత్సాగరే మజ్జతాం దేహభాజం
త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే 5
నమస్తే చండికే చండదోర్దండ లీలా
సముత్ఖండితా ఖండలాశేష శస్త్రో
త్వమేకా గతిర్విఘ్న సందోహ హర్త్రీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే 6
త్వమేకా సదారాధితా సత్యవాదిన్య
నేకాఖిలా క్రోధ నాక్రోధ నిష్టా
ఇడాపింగళా త్వం సుషుమ్నా చ నాడి
నమస్తే జగత్తరిణి త్రాహి దుర్గే 7
నమో దేవి దుర్గే శివే భీమ నాడే
సదా సర్వసిద్ధి ప్రదాతర్విశ్వరూపే
విభూతి: సతాం కాళరాత్రి స్వరూపే
నమస్తే జగత్తరిణి త్రాహిదుర్గే 8
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిదనుజ్వరాణాం వ్యాదిభి పీడితానాం
నృపతిర్గృహ గతానాం దాస్యుభి ఆశ్రితానాం
త్వమసి శరణమేకా దేవిదుర్గే ప్రసీద
ఇతి సిద్ధేశ్వర తంత్రే హరగౌరీ సంవాదే
ఆపదుర్ధారాష్టక స్తోత్రం సంపూర్ణం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment